కార్యక్రమాలు
పురాతన దేవాలయ జీర్ణోద్ధరణ.
సనాతన ధర్మ ప్రచారం.
నదీ హారతుల నిర్వహణ.
పీఠముల కు స్వచ్ఛంద సేవలు.
భారత. భాగవత, రామాయణ ఆడియోల రూపకల్పన
సనాతన ధర్మ అవగాహనా సదస్సులు , పోటీలు.
హిందూ భజన బృందాల గాన పోటీలు.
వివిధ దేవాలయాల సుప్రభాతాల ఆడియో రూపకల్పన.
అంతర్జాల సదస్సులు.
వివిధ దేవతల కల్యాణ వేడుకలు.
లఘు చలన చిత్ర ఉత్సవాలు.
బాల బాలికలకు, యువతీ యువకులకు
హిందూ ధర్మ సామాజిక మాధ్యమాల సంస్థల సమన్వయం.
గొరక్షణ, మఠముల.
ధార్మిక సదస్సులు.
భగవద్గీత - ఆడియో 108 భాషలలో రూపకల్పన.
కొన్ని ముఖ్య సేవా కార్యక్రమాలు